SDPT: ప్రాజెక్ట్ సిద్ధిలో భాగంగా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వింగ్‌లో సేవలందించేందుకు ఆసక్తి చూపిన మహిళా పోలీస్ కానిస్టేబుళ్లతో సీపీ రష్మి పెరుమాళ్ ప్రత్యేక ముఖాముఖి సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 14 మంది మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ అందించి మోటార్ ట్రాన్స్‌పోర్ట్ వింగ్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
తెలంగాణ
మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక డ్రైవింగ్ శిక్షణ


