MDK: అక్టోబర్ 4న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జిల్లాకు రానున్నట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బ్రహ్మనాపల్లిలో సభా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అధికారులతో సభ ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం జన సమీకరణపై పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
తెలంగాణ
మెదక్ రానున్న అమిత్ షా


