హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి విక్రయదారుల అరెస్ట్

SRPT: కోదాడలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి నుంచి 3.3 కిలోల గంజాయి, 25 దగ్గు సిరప్‌ బాటిళ్లు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ అజయ్‌కుమార్‌, సీఐ శివశంకర్‌నాయక్‌ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడి వివరాలను డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.