ఢిల్లీ హైకోర్టులో FSSAIకి ఎదురుదెబ్బ తగిలింది. రెడ్ బుల్ క్యాన్లపై ఎనర్జీ డ్రింక్ అనే లేబుల్‌ను తొలగించాలని FSSAI జారీ చేసిన ఆదేశాలను ధర్మాసనం రద్దు చేసింది. రెడ్ బుల్‌కు తమ అభిప్రాయాలు, వివరణను తెలిపేందుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండానే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఉందని పేర్కొంది. అందుకే ఆ ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
వార్తలు
ఢిల్లీ హైకోర్టులో FSSAIకి షాక్


