దేశంలో ముస్లింలకు రాజకీయంగా న్యాయం జరగటం లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆవేదన వ్యక్తం చేశారు. ముస్లింల రాజకీయ అణచివేత విషయంలో ఏ ఒక్క ప్రభుత్వాన్ని లేదా పార్టీని నిందించలేమని తెలిపారు. ఈ అంశంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయని ఆరోపించారు. పార్లమెంట్‌లో ముస్లింల ప్రాతినిధ్యం 4శాతం ఉందని, దీంతో మన ప్రజాస్వామ్యం ఎలా ఉందో అర్థం కావడంలేదా అని ప్రశ్నించారు.
వార్తలు
'ముస్లింలకు రాజకీయంగా న్యాయం జరగటం లేదు'


