E.G: సేవాసంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా కడియం మండలం బుర్రిలంకలోని అంగన్వాడీ కేంద్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు బీజేపీ మోర్చా మండల అధ్యక్షులురాలు కోటిపల్లి స్రవంతి, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు ఏసు ఆధ్వర్యంలో సన్మానం చేశారు. అనంతరం గర్భిణి స్త్రీలులకు సీమంతం పిల్లలకు పళ్లు పంపిణీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
అంగన్వాడీ కార్యకర్తలకు ఘనంగా సత్కారం


