PPM: ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్న కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని సీఐటీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం పార్వతీపురంలోని సుందరయ్య భవనం నుంచి కలెక్టరేట్‌కు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా పరిశీలన పేరుతో కోట్లు మంది ఓట్లు తొలగించారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడాలి'


