హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొంచవలి దర్గాను దర్శించుకున్న మాజీ ఎంపీ

ADB: భీంపూర్ మండలం అర్లి (టి) కొంచవలి దర్గా జాతర మంగళవారం ఘనంగా నిర్వహించారు. మాజీ ఎంపీ సోయం బాపూరావు కొంచవలి దర్గాను దర్శించుకొని గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం దర్గాకు రోడ్డు, విద్యుత్ వసతి కల్పిస్తామని హామీనిచ్చారు. DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్, గ్రామ సర్పంచ్ అశోక్, బోజరెడ్డి, తదితరులున్నారు.