హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యార్థుల ఆధార్ నమోదుకు ప్రత్యేక శిబిరాలు: కలెక్టర్

GDWL: జిల్లాలో విద్యార్థుల ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ మెరుగుపరచడానికి ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా ఆదేశించారు. IDOC వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన డీఎల్ఏఎంసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నకిలీ సర్టిఫికెట్లతో వివరాలు మార్చకుండా, నిబంధనల ప్రకారమే ఆధార్ అప్‌డేట్లు చేయాలని అధికారులను స్పష్టం చేశారు.