HNK: హనుమకొండ ప్రభుత్వ జూనియర్ వొకేషనల్ కళాశాలలో విద్యార్థులకు టాయిలెట్లు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక వసతులు వెంటనే కల్పించాలని SFI జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ కోరారు. మంగళవారం కళాశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నారు. టాయిలెట్లు వినియోగానికి లేకపోవడం, తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు సరిగా పనిచేయకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
తెలంగాణ
కళాశాలలో వసతులు కల్పించాలి: SFI


