ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు కేంద్ర కేబినెట్ జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రి వర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కేంద్ర ఎన్నికల సంఘంపై విపక్షాల డిమాండ్లతో పాటు మంత్రి వర్గ మార్పుపై ప్రధానంగా చర్చించనున్నారు.
వార్తలు
రేపు కేంద్ర కేబినెట్ భేటీ


