హైదరాబాద్: 28°C
తెలంగాణ

నర్సరీని పరిశీలించిన డీఆర్‌డీవో

NGKL: లింగాల మండల కార్యాలయ ఆవరణలోని నర్సరీని DRDO చిన్న ఓబులేసు పరిశీలించారు. వెదురు మొక్కలను మహిళా సంఘాల ద్వారా పంపిణీ చేసి నాటించాలని సూచించారు. నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత కూడా మహిళా సంఘాలదేనని తెలిపారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్లాంటేషన్ ఇన్‌చార్జి జీవన్, ఎంపీడీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.