SRCL: అంగన్ వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ పిలుపునిచ్చారు. 9వ పోషణ మాసంలో భాగంగా ఎల్లారెడ్డిపేటలో మన అంగన్ వాడీ మన బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 586 కేంద్రాల ద్వారా 40 వేల మంది సేవలు పొందుతున్నారని తెలిపారు. పిల్లలకు, గర్భిణీలకు పోషకాహారం అందించాలని అంగన్‌వాడీ సిబ్బందిని ఆదేశించారు.
తెలంగాణ
ఎల్లారెడ్డిపేటలో మన అంగన్‌వాడీ మన బాధ్యత కార్యక్రమం


