హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఏకగ్రీవం

BPT: కారంచేడు (మం) కొడవలివారిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. ఈ ఎన్నికల్లో చిరులమల ఫ్రాన్సిస్ ఛైర్మన్, గోగులమూడి సుమతి వైస్‌ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. వీరితో పాటు మరో 12 మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీకి ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు అభినందనలు తెలిపారు.