హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుండె పరిరక్షణ గురించి తెలిసి ఉండాలి: డా. స్వప్న

GDWL: గుండె పరిరక్షణ గురించి ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలని వడ్డేపల్లి పీహెచ్సీ డాక్టర్ స్వప్న పేర్కొన్నారు. ప్రపంచ హృదయ దినాన్ని పురస్కరించుకొని మంగళవారం శాంతినగర్ జమ్మలమడుగు ప్రాథమిక పాఠశాలలో గుండె పరిరక్షణ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమానికి మున్సిపల్ ఛైర్ పర్సన్ మంజుల ధర్మ, మాజీ జడ్పీటీసీ శ్రీనివాసులు హాజరయ్యారు.