కర్ణాటక బి.హొసహళ్లి బస్టాప్‌లో KSRTC బస్సు ఆపకుండా వెళ్లిపోవడంతో ఓ విద్యార్థిని నిరసన చేపట్టింది. ఆ విద్యార్థిని బస్సును వెంబడించి ముందుకెళ్లి ఆపింది. ఆ తర్వాత 'బస్సు ఆపకపోతే పరీక్షకు ఎలా వెళ్లాలి...? పరీక్ష మిస్సయితే ఎవరు బాధ్యత వహిస్తారు?' అంటూ డ్రైవర్, కండక్టర్‌ను నిలదీసింది. ఇందుకు సంబంధించిన వీడియో SMలో వైరల్ కాగా విద్యార్థి తెగువను పలువురు ప్రశంసిస్తున్నారు.
వార్తలు
బస్సు ఆపరా?.. డ్రైవర్‌ను నిలదీసిన విద్యార్థిని


