హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి CRSలో ప్రొటెస్ట్ డే

TPT: సీఆర్ఎస్ మెయిన్ గేట్ వద్ద సౌత్ కోస్ట్ రైల్వే మజ్దాూర్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రొటెస్ట్ డే నిర్వహించారు. 8వ వేతన సంఘం అమలు, పాత పెన్షన్ విధానం పునరుద్ధరణ, డీఏ బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. CRSలో ఖాళీ పోస్టులు భర్తీ చేసి ఇన్సెంటివ్లు పెంచాలని కోరారు.