KNR: శంకరపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం డిప్యూటీ డిహెచ్ఎంవో ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు రికార్డులను పరిశీలించిన ఆయన.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీజనల్ వ్యాధులపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఇంచార్జి వైద్యురాలు డాక్టర్ కీర్తన,సిహెచ్ఓలు సదానంద్, విజయేందర్ రెడ్డి హెల్త్ ఎడ్యుకేటర్ ప్రతాప్ ఉన్నారు.
తెలంగాణ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డిప్యూటీ డిహెచ్ఎంవో ఆకస్మిక తనిఖీ


