PPM: సాలూరు వేలమపేట కళ్యాణ మండపంలో మంగళవారం ఉచిత వైద్య సేవలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సంధ్యారాణి హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సాలూరులో ఉచిత వైద్య సేవలు


