హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

MNCL: బెల్లంపల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్ పోటీలకు ఎంపికయ్యారు. మంగళవారం ప్రిన్సిపల్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 28న ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో.. విద్యార్థులు సిద్ధార్థ,ట్రైయాత్రాన్,రాకేష్, పెంటత్‌లు అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి అథెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు.