హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లాలో జోరుగా వీబీ జీ రామ్‌జీ పనులు

NZB: పేద కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఉద్దేశించిన ‘వీబీ జీ రామ్‌జీ’ పథకం కింద జిల్లాలో పనులు ఊపందుకున్నాయి. ఎల్నినో ప్రభావంతో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో వర్షాలు క్రమం తప్పి కురుస్తుండటంతో వ్యవసాయ పనులు మందగించాయి. దీంతో కూలీలంతా ఉపాధి హామీ పనుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు పనుల్లో పాల్గొన్న కూలీలకు రూ.97కోట్ల వరకు వేతనాలు చెల్లించమన్నారు.