TPT: సూళ్లూరుపేట, దొరవారిసత్రం పరిధిలో మద్యం షాపుల లైసెన్సుల మంజూరుకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు కాగా, వార్షిక RET రూ.60.50 లక్షలుగా నిర్ణయించారు. అక్టోబర్ ఒకటో రాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అక్టోబర్ 5న తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో డ్రా నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
వైన్ షాపులకు దరఖాస్తుల ఆహ్వానం


