తూ.గో: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్-సేవలో నా భాగస్వామ్యం' కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం కోటిలింగాల ఘాట్ వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. మండల అధ్యక్షుడు నందివాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పరిసరాలను శుభ్రం చేసి స్వచ్ఛతపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
మోడీ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలు


