హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలు ప్యాసింజర్ రైళ్లు రద్దు

విశాఖలోని KK లైన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చత్రిపుట్-మల్లిగుర స్టేషన్ల మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ మేరకు రేపు, ఎల్లుండి విశాఖ-జగదల్‌పూర్‌ మధ్య ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసిట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.