SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్ గ్రామంలోని జంపాల శాంతవ్వ చేనులో రైతు కుంట అభివృద్ధి పనులు కొనసాగుతున్నట్లు క్షేత్ర సహాయ అధికారి (FA) వెంకట్ రాములు మంగళవారం తెలిపారు. వీఎంజీ రామ్‌జీ పథకం కింద 26 మంది ఉపాధి హామీ కూలీలు పనుల్లో పాల్గొన్నారని చెప్పారు. రైతు కుంటల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయానికి మేలు జరుగుతుందని తెలిపారు.
తెలంగాణ
కడ్పల్‌లో రైతు కుంట పనులు


