హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ కార్మికుల సహనానికి పరీక్ష!

RR: రాజేంద్రనగర్ విద్యుత్ డివిజన్లలో తీవ్ర సిబ్బంది కొరతతో కార్మికులపై పని ఒత్తిడి పెరుగుతోంది. నలుగురు చేయాల్సిన సబ్‌స్టేషన్ విధులను ఇద్దరే చేస్తుండగా,ప్రైవేట్ స్పాట్ బిల్లింగ్ సక్రమంగా అమలు కాక ఆర్టిజన్లపై అదనపు భారం పడుతోంది. ఎఫ్‌ఓసీ సిబ్బంది లేక అత్యవసర సేవలకు అంతరాయం కలుగుతోందని, స్పాట్ బిల్లర్లకు 3 నెలలుగా జీతాలు అందలేదని ఎస్ఈకి వినతి పత్రం అందజేశారు.