RR: సరూర్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎల్బీనగర్ షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాలు, లోన్ యాప్‌లు, మానవ అక్రమ రవాణా, బాల్య వివాహాలు, గుడ్ అండ్ బ్యాడ్ టచ్ అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆపదలో ఉంటే డయల్ 112కు సంప్రదించాలని సూచించారు.
తెలంగాణ
షీ టీమ్స్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం


