NDL: కొత్త పల్లి మండలం, కొక్కెరంచ గ్రామ విద్యా ఛైర్మన్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి చెందిన అభ్యర్థి స్వచ్ఛమైన మెజారిటీ గెలుపొందారని సమాచారం. దీంతో టీడీపీ నాయకులు వాగ్వావాదానికి దిగడంతో వెంటనే MEOకు సమాచారం తెలిపి ఎన్నికలు రద్దు చేయాలని పట్టుబట్టారు. దీంతో ఎన్నికలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
వైసీపీ గెలుపుపై టీడీపీ రచ్చ.. ఎన్నికలు రద్దు!


