హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'స్థానిక సంస్థల ఎన్నికల్లో బలిజలకు ప్రాధాన్యత ఇవ్వాలి'

KDP: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఇన్‌చార్జిగా వచ్చిన మాజీ ఎమ్మెల్సీ ఛైర్మన్ దీపక్‌రెడ్డిని కడప టీడీపీ కార్యాలయంలో బలిజ సంక్షేమ సంఘం ప్రతినిధులు కలిశారు. రాబోయే కడప కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్‌గా బాలిశెట్టి హరిప్రసాద్‌కు, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల్లో స్థానిక బలిజలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జనరల్ సెక్రటరీ గంధం ప్రసాద్ వినతిపత్రం అందించారు.