హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పులివెందుల YSR బస్‌ టెర్మినల్‌కు రాష్ట్ర పర్యాటక అవార్డు

KDP: పులివెందుల YSR బస్‌ టెర్మినల్‌కు రాష్ట్రస్థాయి పర్యాటక అవార్డు లభించింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లతో టెర్మినల్‌ గుర్తింపు పొందింది. 225 మంది కూర్చునేలా 95 బెంచీలు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు, 55 సీసీ కెమెరాలు, సురక్షిత తాగునీరు, ప్రథమ చికిత్స కిట్లు అందుబాటులో ఉన్నాయి.