హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎం. వడ్డిపల్లి ప్రజల దశాబ్దాల కల సాకారం: ఎమ్మెల్యే

సత్యసాయి: పల్లెపండుగ 3.0లో భాగంగా తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి పంచాయతీ పరిధిలోని ఎం.వడ్డిపల్లికి రూ.1.50 కోట్లతో నిర్మించనున్న అప్రోచ్ బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ భూమిపూజ చేశారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు కల నెరవేరిందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.