PLD: మాచర్ల నియోజకవర్గంలో నాగార్జునసాగర్ రైట్ కెనాల్‌లో వ్యక్తి మృతదేహం లభ్యమైంది. పిల్లుట్లకు చెందిన రాంబాబు ఎనిమిది రోజులుగా కనిపించకుండా పోయాడు. పశువేముల ర్యాంపు వద్ద కాలువలో మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని మాచర్ల ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
రైట్ కెనాల్‌లో మృతదేహం లభ్యం..!


