హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హిట్ అండ్ రన్ కేసుల్లో పరిహారంపై సమీక్ష

కడపలో హిట్ అండ్ రన్ కేసుల్లో పరిహారం చెల్లింపు అంశాలపై జిల్లా స్థాయి అధికారుల వర్చువల్ సమావేశం నిర్వహించారు. సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి ఎస్. బాబా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో కేసుల వివరాలు, పరిహారంపై చర్చించారు. కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.