ATP: అనంతపురం రాంనగర్‌లోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, నాయకులు తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. ప్రజల వినతులను స్వీకరించిన మంత్రి, సమస్యలను సానుకూలంగా పరిశీలించి వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలు స్వీకరించిన మంత్రి పయ్యావుల


