విజయనగరంలో మొట్టమొదటి సారిగా మహిళల కోసం 'శ్రీమతి విజయనగరం' అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా నిర్వాహకులు స్టార్ ఈవెంట్స్ రాజు మాట్లాడుతూ.. మహిళమణుల కోసం భారతీయ సాంప్రదాయం ఉట్టిపడేలా ఈ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. ఆసక్తి గల వారు ఆడిషన్స్ కోసం అక్టోబర్ 30లోపు 8185822860 నంబర్‌ను సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'శ్రీమతి విజయనగరం' ఆడిషన్స్


