ASR: డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం అరకు సీఐ కోటేశ్వరరావు, స్థానిక ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో పాత గంజాయి కేసుల్లోని నిందితులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని వారికి సూచించారు. అనంతరం వారిని స్థానిక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఎదుట బైండోవర్ చేశారు. గంజాయి నేరాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
పాత నిందితులకు పోలీసుల కౌన్సెలింగ్


