ATP: అదనపు కోర్టుల మంజూరుపై బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయాధారిత ప్రాంతమైన కళ్యాణదుర్గం అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దామన్నారు. అక్టోబర్ 2న బీటీపీ పనులను ప్రారంభిస్తామని, సబ్ కోర్టు ఏర్పాటు కోసం ముఖ్యమంత్రిని కోరతామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అక్టోబర్ 2న బీటీపీ పనులను ప్రారంభిస్తాం: ఎమ్మెల్యే


