హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రజా సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే

NDL: ఆళ్లగడ్డలోని రామాలయం, కొత్త మసీదు వీధుల్లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మంగళవారం డోర్‌టు డోర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, పెన్షన్లు, డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.