NTR: మైలవరం మండలం పల్లూరు పంచాయతీ పరిధిలో విద్యా కమిటీ ఛైర్మన్ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. పంచాయతీలో 7 గ్రామాలు ఉండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలుపోటములను నిర్ణయించనున్న విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో ఓటింగ్‌కు తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పల్లూరులో ఉత్కంఠగా విద్యా కమిటీ ఎన్నికలు


