SRPT : నేరేడుచర్లలో ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యులు ధూళిపాళ ధనంజయ నాయుడు మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాడుతోందన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై విద్యార్థులు ఐక్యంగా ఉద్యమించి, తమ హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
విద్యార్థుల హక్కుల సాధనకు నిరంతర పోరాటం


