హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'వ్యర్థాలను వనరులుగా మార్చాలి'

ELR: జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ‘స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. స్థానిక గర్ల్స్ హై స్కూల్‌లో విద్యార్థులకి వెస్ట్ టు వండర్ ప్రక్రియపై అవగాహన కల్పించారు. ఇళ్ల నుంచి వచ్చే తడి, పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని, పనికిరాని వస్తువులతో సృజనాత్మకంగా అలంకరణ వస్తువులు తయారు చేసి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలన్నారు.