NTR: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ వైద్యశాలకు వైరల్ జ్వరాలతో వచ్చే రోగుల సంఖ్య భారీగా పెరిగింది. పరిసర ప్రాంతాల్లో జ్వరాలు విజృంభించడంతో ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. అయితే అన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ, సరిపడా ల్యాబ్ టెక్నీషియన్ లేకపోవడంతో రక్త పరీక్షలు తదితర సేవల కోసం రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇబ్రహీంపట్నంలో వైరల్ ఫీవర్లు


