ELR: చింతలపూడి(M)చింతంపల్లి ఎంపీయూపీ పాఠశాల మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవమైనట్లు ప్రధానోపాధ్యాయులు ఎం.ఎల్.కె. శ్రీనివాస్ తెలిపారు. కమిటీ ఛైర్మన్‌గా గంప రాంబాబు, వైస్ ఛైర్మన్‌గా నాగదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం మాట్లాడుతూ.. పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి, విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు ఉపాధ్యాయులతో కలిసి సహకరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
చింతంపల్లి ఎంపీయూపీ పాఠశాల ఎస్‌ఎంసీ ఎన్నిక ఏకగ్రీవం


