KMR: ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు, ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తిచూపి వాస్తవాలను సమాజానికి తెలియజేయడమే జర్నలిస్టుల బాధ్యత అని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బాన్సువాడలోని SRNK డిగ్రీ కళాశాలలో TG మీడియా అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పునశ్చరణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ప్రజలు, ప్రభుత్వం మధ్య జర్నలిస్టులు వారధిగా పనిచేస్తూ, వాస్తవ సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని సూచించారు.
తెలంగాణ
ప్రశ్నిస్తూ.. ప్రజల గొంతుకగా నిలవాలి


