SKLM: తుఫాన్‌తో నష్టపోయిన పంటల ఎన్యుమరేషన్‌ను వేగంగా పూర్తి చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాలను పరిశీలించాలని సూచించారు. ఒక్క బాధిత రైతు వివరాలు కూడా నమోదు కాకుండా మిగిలిపోకుండా పకడ్బందీగా ఎన్యుమరేషన్ చేపట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'పంట నష్టాల ఎన్యుమరేషన్ వేగవంతం చేయాలి'


