SRPT : చింతలపాలెం మండల కేంద్రంలోని మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పలు అంశాలపై స్పష్టత కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టీఐ దరఖాస్తు సమర్పించారు. పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు, అమలు తీరుపై సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ
మహాత్మాగాంధీ ఎత్తిపోతల పథకంపై ఆర్టీఐ దరఖాస్తు


