హైదరాబాద్: 28°C
వార్తలు

జగన్ డీఎన్‌లోనే అరాచకం: అనగాని

AP: మాజీ సీఎం జగన్‌పై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో సీబీఐపై నమ్మకం లేదన్న వైసీపీ.. ఇప్పుడు పలు కేసుల్లో సీబీఐ విచారణ కోరుతోందని ప్రశ్నించారు. జగన్‌ డీఎన్‌ఏలోనే అరాచకం, హత్యలు, కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. వివేకా హత్య కేసు నిందితులు ఒక్కొక్కరుగా చనిపోతున్నారని పేర్కొన్నారు. డైవర్షన్ రాజకీయాలను జగన్ మానుకోవాలని హితవు పలికారు.