RR: షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఫరూఖ్‌నగర్ మండలంలోని కమ్మదనం రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను సందర్శించారు. ప్రిన్సిపల్ శారద, సిబ్బందితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి ఎద్దడిపై స్పందిస్తూ, వారంలోగా నీటి ట్యాంకర్లు/ట్యాంకు ఏర్పాటు చేసి సమస్య తీరుస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణ
సమస్యను వారంలోగా పరిష్కరిస్తా: ఎమ్మెల్యే


