ఓటర్ల మార్పుల డేటాను ఈసీ వెంటనే బహిర్గతం చేయాలని కాంగ్రెస్ చీఫ్ ఖర్గే డిమాండ్ చేశారు. తొలగించిన ఓటర్లకు అప్పీల్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. రాజకీయ పార్టీలకు ఓటర్ జాబితాతో పాటు డేటా ఇవ్వాలని అభ్యర్థించారు. SIR పక్రియలో అక్రమాలు వెలుగులోకి వస్తే విచారణ జరపాలని తెలిపారు. అలాగే ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పెంచాలని చెప్పారు.
వార్తలు
రాజకీయ పార్టీలకు ఓటర్ జాబితా ఇవ్వాలి: ఖర్గే


