నంద్యాల పాల కేంద్రంలో నిర్వహించాల్సిన సర్వసభ్య సమావేశం పోలీసులు లోపలికి అనుమతించకపోవడంతో గేటు ముందే రోడ్డుపై జరిగింది. ఛైర్మన్ ఎస్.వీ. జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. మండుటెండలో మహిళా సభ్యులు, డైరెక్టర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేకుండా రోడ్డుపైనే సమావేశం నిర్వహించడంపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
గేటు ముందే పాల కేంద్రం సమావేశం


